*ప్రతి సంవత్సరము డిసెంబరు లో మీ దగ్గరలో గల ప్రభుత్వ లేదా ప్రవేటు ఐ.టి.ఐ.లలో నమోదుచేసుకోవలెను.
* ప్రతి సంవత్సరము జనవరి లో matchs,Physics and Chemistry కోచింగు క్లాసులు ప్రారంభమగును
*ప్రతి సంవత్సరము పిబ్రవరి లో Physics and Chemistry లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడును..
*ప్రతి సంవత్సరము ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారం లో Maths,Physics and Chemistry లో థియరి పరీక్షలు నిర్వహించబడును..
* coaching class fee, Practical fee and Examination fees లు ప్రయాణ, భోజన & వసతి మొదలగునవి అన్ని కూడా అభ్యర్థే పూర్తిగా భరించవలెను.

*Every year in December, you must register at your local government or private ITIs
*Every year the coaching classes of matches, physics and chemistry will start in January.
*Practical examinations are conducted in Physics and Chemistry every year in February.
*Theory examinations are conducted in Maths, Physics and Chemistry in the last week of April or the first week of May.
*Coaching class fee, Practical fee and Examination fees All travel, lunch & dorm, etc. are all of the applicants.